ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు

60చూసినవారు
మణుగూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మణుగూరు పట్టణంలోని సుందరి నగర్ తో పాటు ప్రధాన రహదారిపై అర్ధరాత్రి నీరు చేయడంతో మణుగూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుందరయ్యనగర్ లో వరద నీటిలో ఇరుక్కున్న వారిని రాత్రి సమయంలో అధికారులు రెస్క్యూ టీమ్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్