నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన సింగరేణి వైద్యులు

57చూసినవారు
నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన సింగరేణి వైద్యులు
కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం ఘటన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపులో భాగంగా మణుగూరు సింగరేణి ఏరియా వైద్యులు శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్యాధికారిణి మేరీ కుమారి డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్