సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో "డివి"

52చూసినవారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో "డివి"
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గెలుపును కాంక్షిస్తూ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ 150వ డివిజన్ మోండా మార్కెట్ ఇన్చార్జిగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్