బయ్యారంలో వ్యవసాయ శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన

78చూసినవారు
బయ్యారంలో వ్యవసాయ శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన
బయ్యారం మండలంలోని బయ్యారం గ్రామంలో పశుల వెంకన్న వెదజల్లే పద్ధతిలో నాటిన పొలాన్ని కె. వి. కే మల్యాల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు బి. క్రాంతి, రాంబాబు, నీలం కిషోర్ మండల వ్యవసాధికారి బానోతు రాంజీ సందర్శించడం జరిగినది. విత్తనాలు వెదజల్లి 30 రోజులు కావస్తుంది. రైతు దగ్గర నుంచి పూర్తి వివరణ తీసుకొని వారికి ముఖ్యంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులు సురేష్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్