రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

173చూసినవారు
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే
రాష్ట్రంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇల్లందు గోవింద్ సెంటర్ లోని పెన్షనర్ల భవనంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఉద్యోగికి అలాగే రిటైర్డ్ అయిన వారికి పూర్తిగా సహకరించడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్