ఇల్లందు: ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు

55చూసినవారు
ఇల్లందు: ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల పరిధిలోని స్థానిక పినిరెడ్డిగూడెం గ్రామంలో బుధవారం క్రీస్తు జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గార్ల మండల విచారణ గురువులు రెవరెన్స్ ఫాదర్ హరీష్ మాట్లాడుతూ.. సర్వ మానవాళి పాపాల కోసం సిలువపై మ్రోయబడిన క్రీస్తు ప్రభువును కొనియాడుతూ, నేడు బాల యేసు పుట్టినరోజు యావత్తు ప్రపంచం మొత్తంగా కన్నులు విందుగా క్రైస్తవులందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్