ఇల్లందు: మోడల్ మార్కెట్ ను పరిశీలించిన మున్సిపల్ పాలకవర్గం

51చూసినవారు
ఇల్లందు: మోడల్ మార్కెట్ ను పరిశీలించిన మున్సిపల్ పాలకవర్గం
ఇల్లందు పురపాలక సంఘం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి అయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఈ మురళి, ఏవో శ్రీనివాస్ రెడ్డి, 24 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్