ఇల్లందు పట్టణంలోని ఒక లాడ్జి వద్ద తనను తన మిత్రులు శ్రీవాస్, శ్రీధర్ను గురువారం ఈసం లక్ష్మణ్ను అతని స్నేహితుడు దూషిస్తూ దాడి చేశారని ఇందిరానగర్కు చెందిన ఆవుల సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంపత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సందీప్ కేస్ నమోదు చేసి విచారణ చేపట్టేరు.