ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

76చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వాన కురిసింది. దీంతో నిత్యవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్