ఆలయాల్లో ఆభరణాల దొంగ అరెస్ట్

1289చూసినవారు
ఆలయాల్లో ఆభరణాల దొంగ అరెస్ట్
ఇల్లందులోని పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకొని బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు సిఐ టి.కరుణాకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ యువకుడు తారాస పడినట్లు పేర్కొన్నారు. విచారించగా గత వారం రోజుల క్రితం పెద్దమ్మ గుడి, ముత్యాలమ్మ గుడిలో ఆభరణాలను దొంగిలించినట్లు అంగీకరించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్