బదిలీల కొరకు ఉద్యమాలకు సిద్ధం కావాలి

1378చూసినవారు
బదిలీల కొరకు ఉద్యమాలకు సిద్ధం కావాలి
ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు గత 7 సంవత్సరాల కాలంలో బదిలీలు జరపకపోవడంతో చాలా మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ ‌సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాలోత్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఇక ఉపాధ్యాయుల బదిలీల కొరకు ఉద్యమాలకు సిద్ధం కావాలని మంగళవారం ఇల్లందులో ఆయన ప్రకటనలో పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్