ఇల్లెందులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు

1566చూసినవారు
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఇల్లెందులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిరసనలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాం ఎదుట నిలబడి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్, బిజెపి లోపాయికారి ఒప్పందం నేపథ్యంలో కవిత అరెస్ట్ జరిగిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్