అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల బొగ్గు పట్టివేత

10824చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల బొగ్గు పట్టివేత
బొగ్గును దొంగలించి అక్రమంగా బొలేరో వాహనంలో తరలిస్తుండగా సింగరేణి సెక్యూరిటీ స్పెషల్ టీమ్ మంగళవారం పట్టుకున్నారు. సిహెచ్పి నుండి బొగ్గులోడుతో వెళ్లే రైల్వే వ్యాగన్‌లోని బొగ్గును మూసి వేయబడిన రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు బొగ్గు దొంగలు కాపు కాసి బొగ్గును దొంగలిస్తున్నారని సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్ అంజిరెడ్డి తెలిపారు. 5 టన్నులు కలిగిన 120 బొగ్గు బస్తాలను పట్టుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్