మహిళా బిల్లుకు సింగరేణి మహిళ ఉద్యోగుల సంఘీభావం

811చూసినవారు
మహిళా బిల్లుకు సింగరేణి మహిళ ఉద్యోగుల సంఘీభావం
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మంగళవారం సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా మహిళా ఉద్యోగులు మహిళా సాధికారత బిల్లుకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిబిజికె ఎస్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాధ్, నాయకులు దరియా సింగ్, యాదగిరి, జాఫర్, మెయిన్ భాష, జఫర్, శారద, దుర్గ, సత్యవతి, రమణ, కృష్ణవేణి, కన్యాకుమారి, మంగ, అమూల్య, అనూష, రాజమ్మ, స్వరూప, వేణి, గ్రేస్, శాంతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్