KP.3 కోవిడ్ వేరియంట్ లక్షణాలు

70చూసినవారు
KP.3 కోవిడ్ వేరియంట్ లక్షణాలు
*తేలికపాటి నుంచి తీవ్రమైన జ్వరం, పొడిదగ్గు,అలసట, రోగి రుచి లేదా వాసన కోల్పోవడం.
*శ్వాసలో ఇబ్బంది ఏర్పడటం, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, తలనొప్పి తరుచుగా వచ్చే లక్షణాలు.
*జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి.
*వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా ఈ వైరస్ సోకినప్పుడు కనిపిస్తాయి.
*శరీరంపై దద్దుర్లు, వేళ్లు, కాలి రంగు మారండం వంటి చర్మ సమస్యలు కనిపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్