KTR నైతిక విజయం సాధించారు: హరీశ్‌రావు

51చూసినవారు
KTR నైతిక విజయం సాధించారు: హరీశ్‌రావు
తొలి అడుగులోనే కేటీఆర్‌ నైతిక విజయం సాధించారని.. వారికి అభినందనలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైంది. సీఎం రేవంత్‌ ఫార్ములా-ఈ రేసు అంశంపై అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఫార్ములా-ఈ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే.. బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బయటకు పంపి చర్చించారు' అని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్