కేటీఆర్ జైలు‌కు పోవడం ఖాయం: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

76280చూసినవారు
కేటీఆర్ జైలు‌కు పోవడం ఖాయం: ఆస్ట్రాలజర్ వేణు స్వామి
మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురికి సమస్యలు వస్తాయని చెప్పిన అలాగే జరుగుతుంది. కేసీఆర్ పార్టీ పరంగా సమస్యలో ఉన్నారు. కూతురు జైలుకు వెళ్లింది. కేటీఆర్ విషయంలో కూడా నేను అన్నదే జరుగుతుంది. నేనేదో ఊరికే చెప్పలేదు. వారి జాతకం చూసి విశ్లేషణలు చేసుకుని చెప్పాను' అని అన్నారు.

సంబంధిత పోస్ట్