హీరోయిన్ అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు

572చూసినవారు
హీరోయిన్ అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
హీరోయిన్ అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి, హీరోయిన్ అనేవి డిఫరెంట్ రోల్స్ అని తెలిపారు. హీరోయిన్‌కు కొన్ని పరిమితులు ఉంటాయని, నటికి ఎలాంటి పరిధి ఉండదన్నారు. ఏ క్యారెక్టర్ అయినా 100శాతం ఎఫెర్ట్ ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు. మూవీ విజయానికి స్క్రిప్ట్ చాలా ముఖ్యమని, కంటెంట్‌కు ఎంత స్ట్రాంగ్‌గా డెలివరీ చేస్తే అభిమానులు అంత బాగా ఆదరిస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్