ఇదేం ప్రయాణం బాబోయ్.. వైరల్ వీడియో

561చూసినవారు
భారతీయ ఆర్థిక వ్యవస్థకు రైల్వే విభాగం జీవనాడి వంటిది. ఏటా రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన మాత్రం పెరగటం లేదు. వందేభారత్ రైళ్లు వంటి వాటిపై పెట్టిన శ్రద్ధ సాధారణ రైళ్లపై పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో చూస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. వందల కొద్దీ ప్రయాణికులు కిక్కిరిసి రైలు ఎక్కుతూ, కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేకపోవడంతో బాత్ రూంలో సైతం దూరి ప్రయాణిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్