BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా కేటీఆర్‌కు అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టకుండానే రూ.42 కోట్లు కొట్టే అలవాటు ఉంది. ఆయన ఏం చేశాడో మేం కూడా అదే చేస్తున్నామని అయన అనుకుంటున్నారు' అంటూ విమర్శించారు.