KTR కీలక వ్యాఖ్యలు

51చూసినవారు
కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. 'ఆనాడు 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగింది. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని ఆనాడు కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే వీళ్లు మన బొగ్గు గనులను రేపు వేలం వేస్తున్నారు' అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్