హైకోర్టుకు కేటీఆర్.. తెలంగాణ భవన్‌ వద్ద పోలీసుల మోహరింపు

50చూసినవారు
హైకోర్టుకు కేటీఆర్.. తెలంగాణ భవన్‌ వద్ద పోలీసుల మోహరింపు
ఫార్ములా-ఈ రేసింగ్‌ కేసుపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై శుక్రవారం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేయనున్నారు. ఫార్ములా -ఈ రేసింగ్‌ కేసులో కేటీఆర్‌ను A-1 నిందితుడిగా ఏసీబీ పేర్కొన్న విషయం తెలిసిందే. కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం దృష్ట్యా తెలంగాణ భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో BRS నేతలు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్