UK పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం

81చూసినవారు
UK పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం
UK పార్లమెంట్ ఎన్నికల్లో కీర్ స్మార్టర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ విజయం సాధించింది. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 72 సీట్లకే పరిమితమైంది. లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడే అధికార మార్పిడి జరుగుతుందని రిషి సునాక్ తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్