ప్రమాదవశాత్తూ ఆకాశంలోకి ఎగిరి.. కిందపడ్డ చైనా రాకెట్‌ (వీడియో)

77చూసినవారు
చైనాలో తియాన్లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ అభివృద్ధి చేస్తున్న తియాన్లాంగ్-3 రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయింది. ఇది గాంగ్యీ పర్వత ప్రాంతంలో పడింది. అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అయితే అడవిలో పెద్ద మంటలు చెలరేగాయి. చైనాలో ప్రైవేటు సంస్థలు కూడా రాకెట్ల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్