ఆయుధాలు వీడి చర్చలకు రండి.. కేంద్రమంత్రి విజ్ఞప్తి

76చూసినవారు
ఆయుధాలు వీడి చర్చలకు రండి.. కేంద్రమంత్రి విజ్ఞప్తి
మణిపూర్‌లో శాంతిస్థాపనకు ఆయుధాలు వీడి, చర్చలకు రావాలని కుకీలు, మైతేయ్‌లకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో శాంతిభద్రతలకు కేంద్రం కట్టుబడి ఉందని, ఆయుధాలు వీడనంత కాలం పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు. జాతుల మధ్య ఘర్షణలతో గతేడాది మణిపూర్‌ అట్టుడకగా.. ఇటీవల మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్