లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల

59861చూసినవారు
లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను వెబ్ సైట్లో ఉంచింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్ లో సర్వీస్ కమిషన్ పెట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టులకు, సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఆఫ్ లైన్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.