జనసేనకు మరో బిగ్ షాక్

74చూసినవారు
జనసేనకు మరో బిగ్ షాక్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు వరుస రాజీనామాలు వెల్లువెత్తాయి. అమలాపురం పార్లమెంటరీ ఇన్‌ఛార్జ్ శేఖర్ జనసేనకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు పంపారు. టికెట్ రాకపోవడంతో గత కొద్ది రోజులుగా పార్టీపై అంసతృప్తిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్