తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ నోటీసులు ఇస్తా: హీరో శ్రీకాంత్

60చూసినవారు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హీరో శ్రీకాంత్ పేరు రావడంతో ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే హీరో శ్రీకాంత్ కు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని వార్తలు వినిపిస్తుండటంతో ఆయన మరోసారి ఈ అంశంపై స్పందించారు. తనకు ఏ నోటీసులు రాలేదని.. తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తే తానే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్