ఒకే ప్లాట్‌ఫామ్‌పై రెండు రైళ్లు

65చూసినవారు
ఒకే ప్లాట్‌ఫామ్‌పై రెండు రైళ్లు
విశాఖ రైల్వే స్టేషన్‌లో వింత పరిస్థితి నెలకొంది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఒకే సమయంలో 2 రైళ్లు ఒకదాని వెనక మరొకటి నిలుస్తున్నాయి. దీంతో ఆ రైళ్లలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. విశాఖ-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ, విశాఖ-దుర్గ్ రైలు బోగీలను ఒకదాని వెనుక ఒకటి నిలుపుతున్నారు. చాలా మంది కనిపిస్తున్న బోగిల్లోకి ఎక్కేస్తున్నారు. మళ్లీ తాము ఎక్కాల్సిన రైలు ఇది కాదని దిగుతున్నారు.

సంబంధిత పోస్ట్