బెంగళూరు రేవ్ పార్టీ.. పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు

77చూసినవారు
బెంగళూరు రేవ్ పార్టీ.. పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పలువురి రక్తనమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అందులో తెలుగు నటి కూడా ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు పంపించింది. ఈ కేసులో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్ బాబు, ఏ5గా మహమ్మద్ అబూబాకర్, ఏ6గా గోపాల్ రెడ్డి, ఏ7గా 68 మంది పురుషుల పేర్లు, ఏ8గా 30 మంది యువతుల పేర్లను పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్