కారుపై పెద్దపులి దాడి

85చూసినవారు
కారుపై పెద్దపులి దాడి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి చేసింది. మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు-ముంబై హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్దపులి దాడి చేయడంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారంతా సురక్షితంగా ఉన్నారు. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్