ప్రపంచంలో శక్తిమంతమైన బీమా బ్రాండ్‌ LIC

68చూసినవారు
ప్రపంచంలో శక్తిమంతమైన బీమా బ్రాండ్‌ LIC
దేశ బీమా దిగ్గజం LIC ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిలిచింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్‌తో LIC అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్