హైదరాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో సోదాలు రాచకొండ పోలీసులు నిర్వహిస్తున్నారు.
సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.