2 రోజులు మద్యం షాపులు బంద్

5363చూసినవారు
2 రోజులు మద్యం షాపులు బంద్
హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లో 2 రోజులపాటు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 8న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే మద్యం షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్