LIVE VIDEO: సెకన్లలో బంగారం దోచుకెళ్ళాడు

66చూసినవారు
యూపీ రాజధాని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు బంగారం కొనడానికి జ్యువెలరీ షాపుకి వెళ్ళాడు. షాప్ లో బంగారం గొలుసులను ట్రయిల్ చూస్తూ సెకన్లలో ఒక్కసారిగా దోచుకెళ్ళాడు. ఈ ఘటన మొత్తం షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్