మాజీ సీఎం జగన్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ (వీడియో)

62చూసినవారు
ఏపీ ఎన్నికల్లో మాజీ సీఎం జగన్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని తన ఇంటి వద్ద ఉంచారు. దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీని జగన్ నియమించుకున్నారు. 24 గంటలు జగన్ ఇంటికి సెక్యూరిటీగా ఉండనున్నారు.

సంబంధిత పోస్ట్