1857లో సిపాయిల తిరుగుబాటు

84చూసినవారు
1857లో సిపాయిల తిరుగుబాటు
1857 మే 10వ తేదీన మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు పాకడంతో ఝాన్సీరాణి స్పందించింది. నానా సాహెబ్, తాంతియా తోపే వంటి వీరులు తిరుగుబాటులో పాల్గొన్నారు. బ్రిటీషువారు ‘సిపాయిల తిరుగుబాటు’ అని పిలిచారు. 1858 మార్చి 23న బ్రిటీష్ సైన్యాధికారి సర్ హ్యూరోజ్ ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించారు. పెద్ద సైన్యాన్ని సమకూర్చుకుని భీకర పోరాటం సలిపినా ఝాన్సీ సైన్యం బ్రిటీష్ సైన్యానికి ధీటుగా పోరాడలేకపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్