IBPS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

75చూసినవారు
IBPS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇప్పుడు నిరుద్యోగులకు IBPS గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రూప్-A, గ్రూప్-B ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,995 పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో ఎంపికైన వారు రీజినల్ రూరల్ బ్యాంకులలో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి అభ్యర్థులు బ్యాచిలర్స్, ఎంబీఏ, సీఏ పాసై ఉండాలి. పూర్తి వివరాలకు https://www.ibps.in/ అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి.

సంబంధిత పోస్ట్