LIVE VIDEO: మ్యాన్ హోల్‌లో పడిపోయిన మహిళ

51చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం రాత్రి ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తూ తెరిచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ మహిళ మ్యాన్‌హోల్‌లో పడి గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను పైకి లేపారు. ఆమె కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. మ్యాన్ హోల్ తెరిచి ఉంచడమే కాకుండా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఘటన అనంతరం అధికారులు వాటిని మూసివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్