మీ కస్టమర్లకు క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. Lokal App ఇయర్ ఎండింగ్ స్పెషల్ ఆఫర్స్ విడుదల చేసింది. షాపింగ్ మాల్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, రెస్టారెంట్స్, హోటల్స్, రిసార్ట్స్, పబ్స్, డీజే ఈవెంట్స్, ఇలా అన్ని కేటగిరీలకు గుడ్ న్యూస్ చెప్పింది. మీ కస్టమర్లకు ఇప్పుడు ఆర్టికల్ పోస్ట్, బ్యానర్ యాడ్ లేదా వీడియో రూపంలో విషెస్ తెలియచేయొచ్చు. ప్రజల్లోకి ఈజీగా వెళ్లే Lokal Appలో మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోండి. కొత్త సంవత్సరంలోకి మరింత జోష్ లో వెళ్ళండి.