విద్యార్థులతో కలిసి భోజనం చేసిన లోకేశ్

53చూసినవారు
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన లోకేశ్
విద్యార్థులతో కలిసి మంత్రి నారా లోకేశ్ మధ్యాహ్న భోజనం చేశారు. శనివారం విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం” పథకాన్ని మంత్రి ప్రారంభించారు. మొదట తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్‌ను సందర్శించారు. ఆ తర్వాత విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్