బైకును ఢీకొట్టిన లారీ.. గర్భిణీ మృతి (వీడియో)

58చూసినవారు
AP: విజయవాడలోని ఎనికేపాడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యాహ్న వేళలో బైకుపై వెళ్తున్న గర్భిణీ రోడ్డు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు ఓ టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో గర్భిణీ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. బైకుపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్