ప్రేమ జంట ఆత్మహత్య

1562చూసినవారు
ప్రేమ జంట ఆత్మహత్య
హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో శనివారం విషాద ఘటన జరిగింది. గర్విత్ (25), నందిని (22) ప్రేమించుకున్నారు. కొన్నాళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరు యూట్యూబ్‌లో సొంతంగా ఛానల్‌ను నడుపుతూ షార్ట్ ఫిల్మ్‌లు కూడా తీశారు. రాత్రి వారి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో ఇద్దరూ బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్