లవ్ జీహాద్ ఝార్ఖండ్ లోనే మొదలైంది: మోదీ

85చూసినవారు
ఝార్ఖండ్ నుంచే లవ్ జీహాద్ మొదలైందని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని సంతాల్ పరగణాల డివిజన్ పరిధిలో ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని, చొరబాటుదారుల భూకబ్జాలే ఇందుకు కారణమన్నారు. ఇండియా కూటమి వ్యాప్తి చేసే విద్వేషాన్ని తిప్పికొట్టేందుకే తాను ఉన్నట్లు తెలిపారు. తన ఇమేజ్ పై బురద జల్లినంత మాత్రాన భయపడనని, ఎంత బురద చల్లితే కమలం అంత వికసిస్తుందన్నారు. దుమ్కా ప్రచారం సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్