స్టేడియంలో లవ్‌బర్డ్స్ రొమాన్స్ (వీడియో)

195176చూసినవారు
మ్యాచ్ జరుగుతుండగా ఇద్దరు లవర్స్ రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఆస్ట్రేలియా-పాక్ మ్యాచ్ జరుగుతున్న మెల్‌బోర్న్ స్టేడియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోని చివరి స్టాండ్‌లో కూర్చున్న ఓ జంట రొమాన్స్‌లో మునిగిపోయింది. ఈ క్రమంలో కెమెరామెన్ వారిని బిగ్ స్క్రీన్‌పై చూపించడంతో అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు.

సంబంధిత పోస్ట్