మేడే ప్రాముఖ్యత ఇదే!

50చూసినవారు
మేడే ప్రాముఖ్యత ఇదే!
మేడే కార్మిక దినోత్సవం రోజున దేశ నిర్మాణంలో కార్మికులు చేసిన కృషిని గుర్తిస్తారు. కార్మిక దినోత్సవం రోజు కార్మికుల శ్రమను గుర్తించడమే కాకుండా.. వారి హక్కుల గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తారు. శ్రమదోపిడికి గురికాకుండా.. వారిని రక్షించేందుకు ఇవి సహాయపడతాయి. ప్రతి కార్మికుడికి.. పని చేసే ప్రాంతంలో మెరుగైన పరిస్థితులను, పురోగతి అందించడమే మేడే ప్రధాన లక్ష్యం.

సంబంధిత పోస్ట్