మేడే సెలవుదినం.. వేడుకల నిర్వహణ

62చూసినవారు
మేడే సెలవుదినం.. వేడుకల నిర్వహణ
దాదాపు అనేక దేశాలు మేడేను సెలవుదినంగా ప్రకటించాయి. కార్మికుల విజయాలు, సహకారాన్ని గుర్తిస్తూ.. అనేక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కార్మికులు తరచుగా ఏ విధంగా దోపిడికి గురి అవుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారనే విషయాలను తెరపైకి తీసుకువస్తారు. అందుకే ఈ కార్మిక దినోత్సవాన్ని.. ఇండియాతో సహా 80కి పైగా దేశాలు మేడేని నిర్వహిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్