లూపస్ దినోత్సవం.. చరిత్ర

52చూసినవారు
లూపస్ దినోత్సవం.. చరిత్ర
ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని మొదటిసారిగా 2004లో లూపస్ కెనడా రూపొందించింది. అంతగా ఈ వ్యాధి గురించి తెలియని బాధితులు.. వారి కుటుంబాలపై వినాశకరమైన ప్రభావాలను చూపింది. అందుకని దీని పరిశోధన కోసం నిధులను సమీకరించడానికి, మెరుగైన సేవలను రోగులకు అందించడానికి, ఎపిడెమియోలాజికల్ డేటాను పెంచడానికి, వ్యాధిపై అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం మే 10న ప్రపంచ లూపస్‌ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

సంబంధిత పోస్ట్