లిచీ పండులో పోషకాలు మెండు

85చూసినవారు
లిచీ పండులో పోషకాలు మెండు
చూడగానే తినాలనిపించే లిచీ పండ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, కాపర్ వంటి పుష్కలంగా ఉంటాయి. తక్కువ మొత్తంలో కేలరీలు ఉండే వీటిని తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఎముకలు పటిష్టంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. వీటిని తరచుగా తినే వారికి ఒత్తైన జుట్టు లభిస్తుంది. అందుకే దీనిని తరచూ తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్