సీనియర్‌ సిటిజన్ల ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులివే..

65చూసినవారు
సీనియర్‌ సిటిజన్ల ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులివే..
డబ్బును రిస్క్‌ లేని పథకాలలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకు డిపాజిట్లు అత్యంత అనువైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా, రిస్క్‌కు దూరంగా ఉండే సీనియర్‌ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్లు మరింత మెరుగైన ఆప్షన్‌. సాధారణ డిపాజిట్లతో పోలిస్తే, సీనియర్‌ సిటిజన్లకు దాదాపుగా అన్ని బ్యాంకులు 0.50% అదనపు వడ్డీని అందిస్తున్నాయి. రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై సీనియర్‌ సిటిజన్ల పొందగల వడ్డీ రేట్లు కింద ఉన్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి.

సంబంధిత పోస్ట్